Actress Divyabharathi: పాగల్ సినిమా డైరెక్టర్ పైన ఫైర్ అయినా హీరోయిన్ !

On: November 19, 2025 2:07 PM
Divya Bharathi and Director Naresh
Divyabharathi : విశ్వక్ సేన్ పాగల్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు నరేష్ కానీ ఆ సినిమా ఊహించినంత విజయం సాధించలేకపోయింది. దాని తర్వాత ఇప్పుడు జబర్దస్త్ సుడిగాలి సుధీర్ ని హీరోగా పెట్టి గోట్ అనే సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు.
కానీ మధ్యలోనే ఆ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు. కావున ఆ సినిమా నిర్మాత ఈ దర్శకత్వం బాధ్యతలు మొత్తం తన మీదే వేసుకున్నాడు. అయితే ఈ సినిమా నుండి ఒక సాంగ్ యొక్క ప్రోమో ని రిలీజ్ చేసారు.

Pagal Movie Director Tweet on Divyabharathi

Divyabharathi

దీనికి సెటైర్ గా డైరెక్టర్ నరేష్ ” ఎం లేబర్ రా నువ్వు.. ఎడిట్ లో తీసి పక్కన పడేయాల్సిన షాట్స్ తో తర్వాత సినిమా అంత గడిపేలా ఉన్నావ్ కదా రా అంటూ.. చిలక ని పెట్టి తీస్తున్నావ్ అని వ్యంగంగా మాట్లాడాడు.

Divyabharathi VS Director Naresh

 

DIvyabharathi VS Director Naresh

నరేష్ వేసిన ట్వీట్ ని హీరోయిన్ దివ్యభారతి రీట్వీట్ చేస్తూ దర్శకుడు నరేష్ పైన ఆరోపణలు చేసింది. ” మహిళలని చిలక అని కానీ లేదా ఇతర పేరుతో పిలవడం సరదా కాదు. ఈ మాటలు మహిళలని కించపరిచేలా ఉన్నాయి.

ఇది ఒక్కసారి జరిగిన విషయం కాదు డైరెక్టర్ నరేష్ సినిమా సెట్స్ లో కూడా ఇలానే మహిళలని అవమానించేలా మాట్లాడుతాడు.తాను చేసిన కలేకే అగౌరవం తీసుకొనివస్తునాడు. నన్ను అన్నిటికంటే బాధ పెట్టిన విషయం ఏంటి అంటే నన్ను ఇన్ని మాటలు అంటున్న అది చూసి కూడా సుడిగాలి సుధీర్ మాత్రం ఒక్క మాట కూడా మాట్లాడడంలేదు. అంటూ తన కోపం వ్యక్తం చేసింది.

Divya Bharathi and Director Naresh

పాగల్ సినిమా మన తెలుగు ఇండస్ట్రీలో మంచి హైప్ తో వచ్చింది మరియు ప్రచారం కూడా బానే జరిగింది కానీ ఊహించినంత విజయం సాదించలేకపోయింది. అందువల్ల ఆ ఎఫెక్ట్ డైరెక్టర్ నరేష్ మీద కూడా ప్రభావం చూపించింది. అయినా సుడిగాలి సుధీర్ తో GOAT సినిమా తీసి తనని నిరూపించుకుందాం అనుకున్నాడు. కానీ కొన్నికారణాల వల్ల ఆ సినిమా నుండి కూడా బయటికి రావాల్సివచ్చింది.

దాని తరువాత ఎక్కడ కనిపించలేదు కానీ ఇప్పుడు ఈ వివాదం తో మల్లి తెర పైకి వచ్చాడు. తాను అన్న మాటలకి దర్శకుడు ఎలా సమాధానం ఇస్తాడో చూడాలి…

Read More: https://thepsdguy.com/facts-that-creditcard-users-should-know/

Join WhatsApp

Join Now

Join Telegram

Join Now

Leave a Comment